Prakash Raj
Actor ProfilePolitician

Prakash Raj

📊 Box Office Collections
Total News52
Movie Updates0
Sources13
Prakash Raj About His Lost Vote In Sir Row
CineJosh4 Dec 2026
Prakash Raj About His Lost Vote In Sir Row

Actor Prakash Raj said his name was deleted from Bengaluru s voter list during the Special Intensive Revision. In a selfie video, he called it ridiculous as he was born, educated and contested as MP from the same constituency

మేడిగడ్డ బరాజ్ కు 74,397 క్యూసెక్కుల వరద .. 85 గేట్లు ఎత్తివేత
Namasthe Telangana2 Dec 2026
మేడిగడ్డ బరాజ్ కు 74,397 క్యూసెక్కుల వరద .. 85 గేట్లు ఎత్తివేత

మహదేవపూర్ ఆగస్టు 11 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని అంబటిపల్లిలో గల కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్‌కు మంగళవారం ఇన్ ఫ్లో 74,397 క్యూసెక్కుల వరద ప్రవాహం

ప్రకాష్ రాజ్ ని బండ్ల గణేష్ అంత మాట అన్నాడేంటి.. ఈ బ్యాటింగ్ ఏంటి సామి
Chitrajyothy2 Nov 2026
ప్రకాష్ రాజ్ ని బండ్ల గణేష్ అంత మాట అన్నాడేంటి.. ఈ బ్యాటింగ్ ఏంటి సామి

ప్రకాష్ రాజ్‌ పై బండ్ల గణేష్ మరోసారి తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. నీ పని నువ్వు చూసుకో.. తెలుగు ప్రజలకు నీ సర్టిఫికెట్లు అవసరం లేదంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రకాష్ రాజ్‌

ప్రశ్న రావణ్, ప్రకాశ్ రాజ్ కు ఉరిశిక్ష..! సాయిరెడ్డి షాకింగ్ డిమాండ్
Oneindia Telugu11 Oct 2026
ప్రశ్న రావణ్, ప్రకాశ్ రాజ్ కు ఉరిశిక్ష..! సాయిరెడ్డి షాకింగ్ డిమాండ్

ఉపా కేసులో ఏపీ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ (Prasna ravan), అతనికి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్న నటుడు ప్రకాష్ రాజ్ (Prakash raj)పై ఇవాళ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

ప్రకాష్ రాజ్ కి కండకావరం ఎక్కువ.. బ్యాన్ చేయాలి
Chitrajyothy6 Oct 2026
ప్రకాష్ రాజ్ కి కండకావరం ఎక్కువ.. బ్యాన్ చేయాలి

గత కొన్నిరోజులుగా నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు. నిత్యం ఏదో ఒక వివాదం లేకపోతే అస్సలు నిద్రపట్టన్నట్లు.. ఎప్పుడూ జస్ట్ ఆస్కింగ్ పేరుతో వివాదాలను తీసుకోస్తూనే

రాత్రి తాగుతావు.. పొద్దున్నే వాగుతావు
Chitrajyothy27 Sept 2026
రాత్రి తాగుతావు.. పొద్దున్నే వాగుతావు

‘రావణ్’ విషయంలో మరోసారి ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. రావణ్ అరెస్ట్ అయినప్పటి నుంచి ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా యమా యాక్టివ్‌గా కనిపిస్తున్న విషయం తెలిసిందే

ఇంకెంత కిందకు దిగజారుతారు..?.. యూట్యూబర్ ప్రశ్నరావణ్ వివాదంపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
Zee Telugu27 Sept 2026
ఇంకెంత కిందకు దిగజారుతారు..?.. యూట్యూబర్ ప్రశ్నరావణ్ వివాదంపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

అతిగా ప్రవర్తించకు..అద్దంలో చూసుకో.. ప్రకాశ్ రాజ్ కు బండ్ల కౌంటర్
Zee Telugu21 Sept 2026
అతిగా ప్రవర్తించకు..అద్దంలో చూసుకో.. ప్రకాశ్ రాజ్ కు బండ్ల కౌంటర్

Prakash Raj vs Bandla Ganesh:ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబర్ ప్రశ్న రావణ్ (జోసెఫ్) అరెస్టుల వ్యవహారం రాజకీయాలతో పాటు సినీ వర్గాల్లో కూడా చర్చకు దారితీసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు

ప్రకాష్ రాజ్.. ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావ్
Chitrajyothy21 Sept 2026
ప్రకాష్ రాజ్.. ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావ్

ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై బండ్ల గణేష్ సీరియస్ అయ్యారు. ‘నీ ఓవరాక్షన్ చూడలేకపోతున్నాం.. అవసరానికి మించి అతిగా ప్రవర్తించడం గొప్పతనం కాదు.. హద్దులు దాటి

దేశంలో రాజకీయాలు నడుస్తున్న కటౌట్స్ మీద
Chitrajyothy19 Sept 2026
దేశంలో రాజకీయాలు నడుస్తున్న కటౌట్స్ మీద

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై తరచూ విమర్శల ట్వీట్లు వేస్తుంటారు విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌. తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయంపై ఆయన్ను ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం

ఇంత సిగ్గు లేకుండానా.. రావణ్ కేసుపై ప్రకాష్ రాజ్ ఫైర్
Chitrajyothy14 Sept 2026
ఇంత సిగ్గు లేకుండానా.. రావణ్ కేసుపై ప్రకాష్ రాజ్ ఫైర్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ రావణ్‌ (Ravan)ను వరుస కేసులతో అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెల్సిందే. డిప్యూటీ సీఎం

అరణ్యాలు.. అంటార్కిటికా.. రామాయణం
Eenadu9 Aug 2026
అరణ్యాలు.. అంటార్కిటికా.. రామాయణం

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతి దర్శకుడికి ఒక్కో స్టైల్‌ ఉంటుంది. విజువల్స్‌ను గ్రాండియర్‌గా చూపిస్తూ, ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli). ఇక జక్కన్న యాక్షన్‌

Dharmasthala Allegations Prakash Raj Denies
CineJosh18 Jun 2026
Dharmasthala Allegations Prakash Raj Denies

Prakash Raj denies allegations over him in Dharmasthala controversy. People cannot forget the controversy maskman created with his claims on the holy shrine of Dharmasthala, Karnataka

రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్ రాజ్ పై తిరుపతి కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు
Vaartha15 Jun 2026
రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్ రాజ్ పై తిరుపతి కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు

Prakash Raj: ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్‌పై తిరుపతి న్యాయస్థానంలో సోమవారం ఒక క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది. రామాయణం, హిందూ దేవతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మతపరమైన విశ్వాసాలను

నాగబాబు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వార్.. మధ్యలోకి వచ్చిన ఆర్జీవీ
SkyC Media8 Jun 2026
నాగబాబు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వార్.. మధ్యలోకి వచ్చిన ఆర్జీవీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాగబాబు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వార్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీ కార్యకర్తలు తమ నాయకుడు పవన్ కల్యాణ్ నిర్ణయాలను ప్రశ్నించకుండా ఫాలో అవ్వాలని నాగబాబు ఒక...

ప్రకాశ్ రాజ్ కు రామ్ గోపాల్ వర్మ మద్దతు
AP7AM7 Jun 2026
ప్రకాశ్ రాజ్ కు రామ్ గోపాల్ వర్మ మద్దతు

జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న మాటల యుద్ధంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జోక్యం చేసుకున్నారు.జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను...

ప్రకాశ్ రాజ్ పై జనసేన నేత తీవ్ర ఆగ్రహం
AP7AM6 Jun 2026
ప్రకాశ్ రాజ్ పై జనసేన నేత తీవ్ర ఆగ్రహం

నటుడు ప్రకాశ్ రాజ్‌పై తెలంగాణ జనసేన నాయకుడు సాగర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురించి మాట్లాడే హక్కు ప్రకాశ్ రాజ్‌కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ప్రకాశ్...

నాగబాబు పోస్ట్ కు ప్రకాశ్ రాజ్ కౌంటర్
Andhra Jyothy6 Jun 2026
నాగబాబు పోస్ట్ కు ప్రకాశ్ రాజ్ కౌంటర్

నాయకుడికి అన్నీ తెలుసని, ఆయన మాటే శాసనమనమంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో నాగబాబు పెట్టిన పోస్ట్‌పై ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు. నాయకుడి మాటను అనుసరించాలని ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని వినతి చేస్తూ...

గుడ్డిగా ఫాలో అవ్వాలా? మేము గొర్రెలం కాదు
AP7AM6 Jun 2026
గుడ్డిగా ఫాలో అవ్వాలా? మేము గొర్రెలం కాదు

సినీ నటులు కొణిదెల నాగబాబు, ప్రకాశ్ రాజ్ మధ్య సోషల్ మీడియా వేదికగా మరోసారి తీవ్రస్థాయిలో మాటల యుద్ధం మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు తన 'ఎక్స్' ఖాతాలో తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫొటోను షేర్...

ప్రకాశ్ రాజ్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హేమ... వీడియో ఇదిగో
AP7AM4 Jun 2026
ప్రకాశ్ రాజ్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హేమ... వీడియో ఇదిగో

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై నటి హేమ తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు చేయడంలో తప్పులేదని, అయితే వ్యక్తిగత దూషణలకు లేదా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరికాదని ఆమె హితవు పలికారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో, ప్రకాశ్ రాజ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "రండి దొర... మీరొస్తానంటే మేమొద్దంటామా?" అంటూ వ్యంగాస్త్రాలు సంధించడంతో పాటు, పవన్ ఒంటరిగా వస్తారా లేక పొత్తుతో వస్తారా అని ప్రశ్నించారు. ఈ పోస్టులో పవన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, సందర్భాన్ని బట్టి అది ఆయనను ఉద్దేశించినదేనని స్పష్టమవుతోంది. ముఖ్యంగా 'దొర' అనే పదాన్ని వాడటంపై విమర్శలు వెల్లువెత్తాయి.ఈ పరిణామాలపై హేమ స్పందిస్తూ, "పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం ఏమిటో ప్రజలందరికీ తెలుసు. కోట్లాది మంది ఆయనను ఆరాధిస్తున్నారు. రాజకీయ విధానాలపై విమర్శలు చేయండి కానీ, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు చేయవద్దు. గతంలో ఇలాంటి విమర్శలు చేసిన వారి గతి ఏమైందో చరిత్ర చూసి తెలుసుకోండి" అని పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ చేసిన పోస్టు తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.పవన్ కల్యాణ్‌ను 'దొర' అని సంబోధించడంలో ఉన్న వెటకారం స్పష్టంగా కనిపిస్తోందని, తెలంగాణ ప్రాంతంలో ఈ పదాన్ని ఏ ఉద్దేశంతో ఉపయోగిస్తారో ప్రకాశ్ రాజ్‌కు కూడా

పవన్ కళ్యాణ్ ని దొర’ అంటావా.. ప్రకాశ్ రాజ్ కి ఇచ్చిపడేసిన హేమ
Chitrajyothy4 Jun 2026
పవన్ కళ్యాణ్ ని దొర’ అంటావా.. ప్రకాశ్ రాజ్ కి ఇచ్చిపడేసిన హేమ

పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్‌కు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. బండ్ల దారిలోనే నటి హేమ కూడా ప్రకాష్ రాజ్‌కు ఇచ్చిపడేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (AP Deputy CM Pawan Kalyan)ని ఉద్దేశిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) చేసిన ట్వీట్‌కు.. నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఏ విధంగా కౌంటర్ ఇచ్చారో తెలియంది కాదు. కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌ విషయంలో బండ్ల గణేష్ మరిగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తిని విమర్శించే స్థాయి లేని వాడు కూడా మైక్ పట్టుకుని ఏవేవో కూస్తున్నాడనే భావనలో ఉన్న బండ్ల గణేష్.. ఇక తన ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయారు. నటుడు ప్రకాష్ రాజ్‌కు స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చి.. తను ఎంతగా కంట్రోల్ చేసుకుంటున్నాడనేది తెలియజేశారు. ఇప్పుడు నటి హేమ (Actress Hema) కూడా.. ప్రకాష్ రాజ్‌కు ఇచ్చిపడేశారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన వీడియోలో.. ‘‘హలో ప్రకాష్ రాజ్ గారు.. ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు చేసిన ట్వీట్ చూశా. మనసు చివుక్కుమంది. పవన్ కళ్యాణ్ గారిని ‘దొర’ అని సంబోధించడం వెనక మీ వెటకారం అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో ‘దొర’ అనే పదాన్ని ఏ ఉద్దేశంతో వాడతారో మీకు తెలియంది కాదు. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. కూటమి ప్రభుత్వం విధానాల్ని, జనసేన నిర్ణయాల్ని కూడా విమర్శించండి, తప్పులేదు. కానీ.. వ్యక్తిగత హననం చేయడానికి ప్రయత్నించకండి, ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసో లేదో కానీ, కోట్ల మంది ప్రజలకి తెలుసు. మీరు చదవరు కదా, గతంలో ఈ తరహా విమర్శలు చేసిన వాళ్ళు ఏమైపోయారో చరిత్రలో చదవండి, మీకే అర్థమవుతుంది. మీతో నేను చాలా సినిమాలు భార్యగా యాక్ట్ చేశాను. మీరు ఈరోజు షూటింగ్‌కి వస్తానని డేట్ ఇస్తారు. మేమందరం పొద్దున్నే మేకప్ వేసుకుని, రెడీ అయిపోయి కూర్చుంటాం. ఇంకా వస్తారు, ఇంకా వస్తారు, పది నిమిషాల్లో వస్తారు, గంటలో వస్తారు, లంచ్ తర్వాత వస్తారు.. ఇట్లా ఇట్లా అంటారు. మీకు యాక్ట్ చేసే మూడ్ లేక ‘నేను వేరే కంట్రీ వెళ్ళిపోయాను’ అంటారు. కనీసం వేరే కంట్రీ వెళ్ళే

ప్రకాశ్ రాజ్ కు ఇచ్చిపడేసిన బండ్ల గణేశ్
Chitrajyothy4 Jun 2026
ప్రకాశ్ రాజ్ కు ఇచ్చిపడేసిన బండ్ల గణేశ్

పవన్ కళ్యాణ్‌ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్‌ రాజ్‌ స్పందించారు. పవన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలి వానగా మారుతున్నాయి. ఇటు కాంగ్రెస్‌, అటు బీఆర్‌ఎస్‌ లోని ప్రముఖ నేతలు పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలను తప్పుపడుతూ విమర్శిస్తున్నారు. దాంతో తెలంగాణలోని జనసైనికులు వారికి కౌంటర్‌ ఇస్తున్నారు. రెండు రోజులుగా ఈ అంశంతో సోషల్ మీడియా హీటెక్కిపోయింది. ఇదే సమయంలో జాతీయ ఉత్తమ నటుడు, సామాజిక వేత్త ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) పవన్ కళ్యాణ్‌ ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగిల్‌గా వస్తున్నారా?' అంటూ కామెంట్‌ చేశారు. దీనిని ప్రకాశ్‌ రాజ్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే... పవన్ కళ్యాణ్‌ వీరాభిమాని, నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ప్రకాశ్‌ రాజ్‌ ను ఏక వచనంలో సంభోదిస్తూ, 'నీకెందుకురా... ప్రతిదాంట్లో వేలు పెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్ వా లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్‌ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్‌!' అని ప్రకాశ్‌ రాజ్‌ వ్యాఖ్యలను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్ చేశారు. మరి బండ్ల గణేశ్‌ వ్యాఖ్యలపై ప్రకాశ్‌ రాజ్‌ ఎలా స్పందిస్తారో చూడాలి. చిత్రం ఏమంటే... తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ సానుభూతి పరుడుగా పేరు తెచ్చుకున్న బండ్ల గణేశ్... పవన్ కళ్యాణ్‌ విషయం దగ్గరకు వచ్చేసరికీ కాంగ్రెస్‌ను పవన్ కళ్యాణ్‌ విమర్శించినా... వాటిని పట్టించుకోకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. అలానే నిర్మాత, నటుడు రాంకీ సైతం పవన్ కళ్యాణ్‌ పై సీనియర్‌ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమ నాయకుడు పాశం యాదగిరి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పవన్ కళ్యాణ్‌ అడ్డం పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజల మధ్య ఉద్రిక్తతలు సృష్టించడం సరికాదని, తెలుగు సినిమా రంగాన్ని విభజించాలని చూడటం మంచిది కాదని తెలిపారు. Peddi Review: రామ్‌చరణ్‌ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రం 'పెద్ది’ ఎలా ఉందంటే.. Kajal Aggarwal: కుర్ర హీరోయిన్లకే.. చెమటలు పట్టిస్తున్న చందమామ.. Pawan Kalyan: ప్రకాశ్‌ రాజ్‌కు ఇచ్చిపడేసిన బండ్ల గణేశ్‌!