మాజీ భారత మిడ్‌ఫీల్డర్ మెహతాబ్ హొస్సేన్, లియోనెల్ మెస్సీని 'గ్రహాంతరవాసి'గా అభివర్ణించారు. ఫిఫా ప్రపంచ కప్‌లో అర్జెంటీనాను గెలుస్తుందని ఆయన విశ్వసిస్తున్నారు

మాజీ భారత మిడ్‌ఫీల్డర్ మెహతాబ్ హొస్సేన్, లియోనెల్ మెస్సీని 'గ్రహాంతరవాసి'గా అభివర్ణించారు. ఫిఫా ప్రపంచ కప్‌లో అర్జెంటీనాను గెలుస్తుందని ఆయన విశ్వసిస్తున్నారు

ఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. అభిమానులు లియోనెల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డో మరోసారి తలపడతారని ఆశిస్తున్నారు. ఇది వారిద్దరికీ ఆరో ప్రపంచ కప్

ఫిఫా ప్రపంచకప్ ప్రారంభానికి ముందు డిపెండింగ్ చాంపియన్ అర్జెంటీనా తమ చివరి వార్మప్ మ్యాచ్‌లో అదరగొట్టింది. అలబామా వేదికగా ఐస్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో విజయం సాధించింది. తన చివరి...

After four years of anticipation, the 2026 FIFA World Cup is almost here. Defending champions Argentina are back to retain the trophy, and so is Lionel Messi
Lionel Messi has already conquered football, and for the first time in his career, he heads into a FIFA World Cup without the weight of unfinished business on his shoulders. By leading Argentina to...

Last March, Lamine Yamal posted a picture of a word file on a laptop, the dimming lights from Barcelona s fading night flickering in the background. The laptop s screen and background are black

Takefusa Kubo is known as the Japanese Messi, for his swirling and swift runs along the right wing traditionally. The 25-year-old who plays for Real Sociedad in Europe, recently however pulled a

The last image of Lionel Messi at the 2022 World Cup looked like the final frame of a film. The country that had spent decades trapped between nostalgia and frustration had

Work stopped and the murmurs grew louder in the media tribune of Doha s Lusail Stadium as Lionel Messi gingerly felt the back and side of his left leg. Argentina were leading 2-0 against Croatia, a World Cup final beckoned, but you didn t need to know Spanish...

ఇంటర్నెట్ డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి 70 అడుగుల భారీ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా లేక్‌టౌన్ ప్రాంతంలో ఆరునెలల క్రితం స్వయంగా మెస్సినే వచ్చి ఈ విగ్రహావిష్కరణ చేసిన సంగతి తెలిసిందే. ఈదురుగాలులకు విగ్రహం ఊగిపోతుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

గతేడాది డిసెంబర్‌లో మెస్సి ‘గోట్ టూర్’ సందర్భంగా 27 రోజుల వ్యవధిలో ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని చేతబట్టి ఉన్న మెస్సి విగ్రహం వీఐపీ రోడ్డు పక్కన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఇటీవల బలమైన గాలులు వీచినప్పుడు విగ్రహం ఊగిపోతున్నట్లు స్థానికులు గమనించి ప్రజా పనుల శాఖ (PWD) అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు పరిశీలన చేపట్టగా, విగ్రహ నిర్మాణ స్థిరత్వంలో లోపాలు ఉన్నట్లు తేలింది. ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో వెంటనే దానిని తొలగించాలని నిర్ణయించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే శరద్వాత్ ముఖర్జీ స్పందించారు. ‘మెస్సి విగ్రహం సురక్షితంగా లేదని గుర్తించాం. గాలులకు అది ఊగిపోతున్నట్లు కనిపించింది” అని తెలిపారు. అయితే ఈ విగ్రహాన్ని పూర్తిగా తొలగించడం లేదని.. మరో అనువైన ప్రదేశంలో మళ్లీ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రత్యామ్నాయ స్థలాల కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం.

అన్నీ వివాదాలే..

మెస్సి భారత పర్యటన నిర్వహణపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ‘గోట్ టూర్’ ప్రధాన నిర్వాహకుడు శతద్రు దత్త, మాజీ క్రీడాశాఖ మంత్రి అరుప్ బిస్వాస్‌పై టికెట్ల దుర్వినియోగం, యాక్సెస్ కార్డుల జారీ విషయంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అంతకుముందు కోల్‌కతాలో మెస్సి కార్యక్రమం కూడా గందరగోళానికి దారితీసింది. భారీ ధరలకు టికెట్లు కొనుగోలు చేసిన అభిమానుల్లో పలువురు మెస్సిని దగ్గరగా చూడలేకపోయామని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు బాటిళ్లు విసరడంతో పాటు స్టేడియంలోని గేట్లను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. మరికొందరు నిషేధిత ప్రాంతాల్లోకి చొరబడేందుకు యత్నించగా, టెంట్లు, గోల్‌పోస్టులు కూడా ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు జోక్యం చేసుకుని అభిమానులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

విన్నింగ్ సెలబ్రేషన్స్.. అనుష్క శర్మతో కోహ్లీ క్రేజీ డ్యాన్స్

ఆర్సీబీ విక్టరీ పరేడ్.. అభిమానులకు ఫ్రాంచైజీ కీలక సందేశం

కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 70 అడుగుల భారీ విగ్రహాన్ని అధికారులు తొలగిస్తున్నారు. కేవలం ఆరు నెలల క్రితమే అత్యంత వైభవంగా ఆవిష్కరించిన ఈ విగ్రహం, బలమైన గాలులకు ప్రమాదకరంగా ఊగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం నుంచే కోల్‌కతాలోని లేక్ టౌన్ ప్రాంతంలో హైడ్రాలిక్ క్రేన్ల సహాయంతో విగ్రహాన్ని తొలగించే పనులు ప్రారంభమయ్యాయి.వివరాల్లోకి వెళితే...గత వారం (మే 25న) బలమైన గాలులు వీచినప్పుడు, భూగర్భ పాదచారుల క్రాసింగ్‌పై ఏర్పాటు చేసిన ఈ భారీ ఫైబర్‌గ్లాస్ విగ్రహం తీవ్రంగా కదలడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. వారి ఫిర్యాదులతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఇంజనీర్లు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. విగ్రహం పునాది సరిగ్గా మధ్యలో లేదని, ఫిట్టింగులు వదులుగా ఉన్నాయని, నిర్మాణంలో పలు లోపాలు ఉన్నాయని వారు తమ నివేదికలో పేర్కొన్నారు. రుతుపవనాలు సమీపిస్తున్న తరుణంలో ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో అధికారులు తక్షణమే స్పందించి, విగ్రహాన్ని తొలగించాలని నిర్ణయించారు.అర్జెంటీనా 2022లో ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా మెస్సీకి, ఆయనకు భారతదేశంలో ఉన్న అశేష అభిమానులకు నివాళిగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2025 డిసెంబర్‌లో మెస్సీ తన 'గోట్ టూర్'లో భాగంగా భారత్‌లో పర్యటించినప్పుడు, స్వయంగా అతడే వర్చువల్‌గా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. కోల్‌కతాలో మెస్సీకి ఉన్న అపారమైన అభిమానానికి ఇది ప్రతీకగా నిలుస్తుందని అందరూ భావించారు.అయితే, నాసిరకం నిర్మాణం కారణంగా ఆవిష్కరించిన ఆరు నెలలకే ఈ విగ్రహం తొలగింపునకు గురికావడం తీవ్ర చర్చనీయాంశమైంది.

Defending world champions Argentina have finally picked their 26-man squad for the upcoming 2026 FIFA World Cup on Thursday, with talismanic striker Lionel Messi set to spearhead the Albiceleste in a record sixth appearance. While Messi, who recently picked up...
Lionel Messi will captain Argentina at the World Cup, national coach Lionel Scaloni announced Thursday as he unveiled his 26-man squad. Messi, 38, had not previously confirmed he would play in what will be a record-breaking sixth tournament for the Argentine s

Lionel Messi gave Argentina an anxious moment ahead of their World Cup defence after limping off during his final club appearance before the tournament. The captain, who has been in superb touch, walked off clutching his...

Days before the 2026 FIFA World Cup begins, Argentina have been given an almighty scare with their captain Lionel Messi walking off injured during an Inter Miami match and casting doubts over his fitness ahead of what co...