Alia Bhatt
Actor ProfileActor

Alia Bhatt

Total News17
Movie Updates0
Sources7
అలియా హైప్ .. శర్వరీని సైడ్ కి నెట్టేస్తారా
Chitrajyothy10 Jun 2026
అలియా హైప్ .. శర్వరీని సైడ్ కి నెట్టేస్తారా

ఒక సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటే ఇద్దరికీ సరైన పాత్ర ఉండాలి.. అంతే టైమ్ కూడా ఉండాలి. ఒకరిని ఎక్కువ.. ఒకరిని తక్కువ చేసి చూపిస్తే అది ట్రోల్స్ కి దారితీస్తోంది. ఒక సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటే ఇద్దరికీ...

ఆల్ఫా’ టీజర్.. ఆలియా భట్ యాక్షన్ కి గూస్ బంప్స్
Chitrajyothy10 Jun 2026
ఆల్ఫా’ టీజర్.. ఆలియా భట్ యాక్షన్ కి గూస్ బంప్స్

యశ్ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తోన్న భారీ యాక్ష‌న్ మూవీ ‘ఆల్ఫా’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ మూవీ టీజర్‌ని బుధవారం మేకర్స్ విడుదల చేశారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash...

ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్.. టీజర్ రిలీజ్
Sakshi10 Jun 2026
ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్.. టీజర్ రిలీజ్

బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తోన్న లేటేస్ట్ స్పై యాక్షన్‌ థ్రిల్లర్ ఆల్ఫా. లేడీ ఓరియంటెడ్‌గా వస్తోన్న ఈ మూవీకి శివ్‌ రావేల్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆలియా భట్ తన యాక్షన్‌తో అదరగొట్టనుంది.

అలియా భట్ ఆల్ఫా టీజర్ రిలీజ్ యాక్షన్ సీన్స్ అదుర్స్
SkyC Media10 Jun 2026
అలియా భట్ ఆల్ఫా టీజర్ రిలీజ్ యాక్షన్ సీన్స్ అదుర్స్

యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగముగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆల్ఫా టీజర్ అధికారికంగా విడుదలైంది. బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్ ఈ సినిమాలో పూర్తి స్థాయి యాక్షన్ అవతార్ లో కనిపిస్తూ...

Bobby Deol Hails Alpha Female Leads
CineJosh5 Jun 2026
Bobby Deol Hails Alpha Female Leads

Bobby Deol on Alia Bhatt, Sharvari in Alpha. Alia Bhatt and Sharwari Wagh's Alpha directed by Shiv Rawail is generating immense interest among movie lovers

రూమ ర్ల పై రియాక్ట్ అయిన బాబీ డియోల్
Telugu Times3 Jun 2026
రూమ ర్ల పై రియాక్ట్ అయిన బాబీ డియోల్

యష్ రాజ్ ఫిల్మ్స్(Yash raj films) ప్రతిష్టాత్మక స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఆల్ఫా(Alpha) సినిమా షూటింగ్ నేపథ్యంలో ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర ప్రచారం జరిగింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న బాబీ డియోల్(Bobby deol), హీరోయిన్ ఆలియా భట్ మధ్య సెట్స్‌లో విభేదాలు తలెత్తాయని పలు కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించిన బాబీ డియోల్, ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తనకు కూడా ఈ రూమర్ గురించి ఒక స్నేహితుడు పంపిన సందేశం ద్వారానే తెలిసిందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాబీ డియోల్, ప్రతి ఒక్కరికీ నేను వెళ్లి నిజం నిరూపించాల్సిన అవసరం లేదు. ఆ వార్త పూర్తిగా అవాస్తవ‌మ‌ని స్పష్టంగా చెప్పారు. సోషల్ మీడియాలో ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రచారం అయ్యే కథనాలు ఎంత వేగంగా వైరల్ అవుతాయో ఈ ఉదంతం మరోసారి చూపించిందన్నారు. తన దృష్టి మొత్తం సినిమా పనిపైనే ఉంటుందని, ఇలాంటి గాసిప్‌లకు ప్రాధాన్యం ఇవ్వనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆలియా భట్‌పై బాబీ ప్రశంసలు కురిపించారు. ఆమె అత్యంత కష్టపడే నటి అని, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల కోసం ఎంతో ముందస్తు ప్రిపరేషన్‌తో సెట్స్‌కు వచ్చేదని తెలిపారు. షూటింగ్ మొత్తం సమయంలో ఆమె పూర్తి ప్రొఫెషనలిజం ప్రదర్శించిందని చెప్పారు. దీంతో ఆల్ఫా సెట్స్‌లో విభేదాలపై జరుగుతున్న ప్రచారానికి బాబీ డియోల్ వ్యాఖ్యలతో తెరపడినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎక్కడైనా టాలెంట్ తో కొట్టుకొచ్చేస్తాం
Chitrajyothy1 Jun 2026
ఎక్కడైనా టాలెంట్ తో కొట్టుకొచ్చేస్తాం

టాలీవుడ్ హీరోయిన్లలు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం.. అక్కడి వారు ఇక్కడ తళుక్కుమనడం తెలిసిందే. అలా పాన్ ఇండియా వేదికగా తమ నటన.. అందచందాలతో మెప్పిస్తున్న మన నాయికల్లో కొందరు మరో అడుగు ముందుకేసి హాలీవుడ్ లోనూ మెరుస్తున్నారు. టాలీవుడ్ హీరోయిన్లలు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం.. అక్కడి వారు ఇక్కడ తళుక్కుమనడం తెలిసిందే. అలా పాన్ ఇండియా వేదికగా తమ నటన.. అందచందాలతో మెప్పిస్తున్న మన నాయికల్లో కొందరు మరో అడుగు ముందుకేసి హాలీవుడ్ లోనూ (Hollywood) మెరుస్తున్నారు. ప్రపంచ సినిమాకు కేరాఫ్ అయిన ఆ పరిశ్రమలో ఇప్పటికే కొంతమంది తమ అదృష్టం పరీక్షించుకోగా.. మరికొందరు అదే బాటలో ఉన్నారు. ఇప్పటికే డజనుకు పైగా బాలీవుడ్ ప్రాజె లో నటించి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు హీరోయిన్ దిశా పటానీ. 'ఎస్ ధోనీ: ద అన్టోల్డ్ స్టోరీ', 'లోఫర్, 'కల్కి 2898 ఏడీ' వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకూ ఆమె పరిచయమే. ఇప్పుడామె హాలీవుడ్ లోను తన మార్కు చాటడానికి సిద్ధమవుతున్నారు. ' ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్' అనే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ లో జెస్సికా పాత్రలో నటిస్తున్నారు. దిశా పటానీ కంటే ముందు కొంతమంది హాలీవుడ్లో మెరిశారు. వారిలో మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముందు వరుసలో ఉన్నారు. మణిరత్నం తెరకెక్కించిన 'ఇద్దరు' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె... ఇటు దక్షిణాదిలో, అటు బాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించి ఆ తర్వాత హాలీవుడ్ లోనూ ఆడుగుపెట్టారు. అక్కడ 'మిస్ట్రెస్ ఆఫ్ ద స్పైసెస్, బ్రైడ్ అండ్ ప్రీజుడైస్', 'పింక్ పాంథర్ 2' వంటి చిత్రాల్లో నటించి విశేష గుర్తింపు పొందారు. మరో మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక