
ప్రకాశం: ఏపీలో ఎక్కడ చూసినా గంజాయే దొరుకుతుందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఏపీలో గంజాయిపై ప్రభుత్వానికి నియంత్రణ లేదన్నారు. పోలీసుల కారులోనే గంజాయి తరలిస్తుంటే.. ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు వైవీ సుబ్బారెడ్డి. అద్దంకి పోలీసు కారులో గంజాయి బయటపడితే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఓటర్ల జాబిజా ప్రత్యేక సవరణ(సర్) ప్రక్రియ ద్వారా 45 లక్షల ఓట్లు తొలగించినట్లు తెలుస్తోందని, మరో 40 లక్షల ఓటర్లకు నోటిసులు ఇచ్చారన్నారు. ఈ వ్యవహారంలో పారదర్శకతపై ఎన్నికల అథారిటీకి తమ పార్టీ తరుఫున లేఖ రాశామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా.. (ఫొటోలు) భార్య బర్త్‌డే.. సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్చేసిన హీరో (ఫొటోలు) జెన్‌జీ స్టైల్లో జూడాలు.. కూటమి తీరుపై వినూత్న నిరసన (చిత్రాలు) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు) క్రేజీ కాంబినేషన్ ఫిక్స్! విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత 'ఇది సిగ్గులేని ప్రదర్శన' విజయ్-త్రిషపై DMK తీవ్ర విమర్శలు కోహ్లి సక్సెస్ వెనుక గంభీర్.. ఎవరికీ తెలియని 18 ఏళ్ళ సీక్రెట్ రెండవ రోజు కూడా తోకముడిచి.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. కార్లన్ని బూడిద
Aug 18 2026 7:48 PM | Updated on Aug 18 2026 7:48 PM
ప్రకాశం: ఏపీలో ఎక్కడ చూసినా గంజాయే దొరుకుతుందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఏపీలో గంజాయిపై ప్రభుత్వానికి నియంత్రణ లేదన్నారు. పోలీసుల కారులోనే గంజాయి తరలిస్తుంటే.. ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు వైవీ సుబ్బారెడ్డి. అద్దంకి పోలీసు కారులో గంజాయి బయటపడితే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
ఓటర్ల జాబిజా ప్రత్యేక సవరణ(సర్) ప్రక్రియ ద్వారా 45 లక్షల ఓట్లు తొలగించినట్లు తెలుస్తోందని, మరో 40 లక్షల ఓటర్లకు నోటిసులు ఇచ్చారన్నారు. ఈ వ్యవహారంలో పారదర్శకతపై ఎన్నికల అథారిటీకి తమ పార్టీ తరుఫున లేఖ రాశామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా.. (ఫొటోలు)
భార్య బర్త్‌డే.. సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్చేసిన హీరో (ఫొటోలు)
జెన్‌జీ స్టైల్లో జూడాలు.. కూటమి తీరుపై వినూత్న నిరసన (చిత్రాలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు)
క్రేజీ కాంబినేషన్ ఫిక్స్! విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత
'ఇది సిగ్గులేని ప్రదర్శన' విజయ్-త్రిషపై DMK తీవ్ర విమర్శలు
కోహ్లి సక్సెస్ వెనుక గంభీర్.. ఎవరికీ తెలియని 18 ఏళ్ళ సీక్రెట్
రెండవ రోజు కూడా తోకముడిచి.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. కార్లన్ని బూడిద..