
SIP Investment: ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపీ విధానం ద్వారా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో హైరిటర్న్స్ వస్తాయని చాలా మంది చెబుతున్నారు. దీంతో ఎక్కువ మంది సిప్ విధానాన్ని ఎంచుకుంటున్నారు. అయితే, సిప్ ద్వారా పెట్టుబడి పెట్టడం ఒక్కటే సరిపోదు. మీరు అనుకున్నట్లుగా లాభాలు అందుకోవాలంటే అందుకు 5 ప్రధాన అంశాలు ఉన్నాయి. అందులో ఏ ఒక్కటీ మిస్ అయినా మీ లక్ష్యం నెరవేరకపోవచ్చు. మరి ఆ 5 కారణాల గురించిన వివరాలు తెలుసుకుందాం.
Tags:#sip-investment
Found this helpful?
Share this story with your network