
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. వృషభ రాశి.. వృషభ రాశి స్త్రీలు చాలా నిరాడంబరంగా జీవిస్తారు. వారు కుటుంబ జీవితానికి ప్రాముఖ్యత ఇస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వారు ప్రేమ, ఆప్యాయత, అందం, సంబంధాలకు విలువ ఇస్తారు. ఈ రాశుల వారు పెళ్లి తర్వాత తమ భర్తల అవసరాలను అడగకుండానే అర్థం చేసుకుంటారు. వారు కుటుంబాన్ని చక్కగా నడపడంలో నిపుణులు. తమ భర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి మానసిక మద్దతు అందిస్తారు. వారు తమ భర్తల ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగకరమైన సలహాలు ఇస్తారు. కర్కాటక రాశి.. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి స్త్రీలు ప్రేమ, భావోద్వేగాలకు గొప్ప ప్రాముఖ్యత ఇస్తారు. ఈ మహిళలు తమ కుటుంబం గురించి చాలా శ్రద్ధ వహిస్తారు. తమ భర్త పనిలో ఒత్తిడికి గురైనా లేదా మానసిక క్షోభలో ఉన్నా.. వారు వెంటనే అర్థం చేసుకుంటారు. తమ భర్తను ఓదార్చడం వారి ప్రత్యేకత. ఇంట్లో అందరినీ కలిపి ఉంచే శక్తి కూడా వారికి ఉంటుంది. సింహ రాశి.. సింహరాశి మహిళలకు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఉంటాయని భావిస్తారు. వివాహాం తర్వాత తమ భర్త ఎదుగుదలను వారు తమ సొంత ఎదుగుదలగా భావిస్తారు. వారి భర్త కొత్త వ్యాపారం ప్రారంభించినా లేదా కొత్త బాధ్యత తీసుకున్నారు. భర్తను ప్రోత్సహించే వారిలో వారే ముందుంటారు. వారు కుటుంబ గౌరవాన్ని, తమ భర్త ప్రతిష్టను కాపాడటంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. Disclaimer(గమనిక): ఈ సమాచారం జ్యోతిష్కులు, పంచాంగాలు, నమ్మకాలు