
ఇంట్లో పూజ గదిలో దేవుళ్ల చిత్రపటాలు, విగ్రహాలకు పూజలు చేస్తాం. అయితే, దేవతల ఉగ్రరూపాలను ఇంట్లో పెట్టుకోకూడదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. దీనికి కారణం ఏంటి? ఏయే దేవతామూర్తుల చిత్రపటాలు పూజ గదిలో ఉండాలి? ఈ విషయాలను ఆధ్యాత్మిక వేత్త కాకునూరి సూర్యనారాయణ మూర్తి వివరించారు. ఈ వీడియోలో తెలుసుకోండి. ఈ కథనం చదివారా: గౌతమీ నది ఎలా ఉద్భవించింది?