
అవుకు రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక చెరువులు ఎండిపోయి భూగర్భజలాలు అడుగంటిపోయాయి. ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి చొరవతో గోరుకల్లు నుంచి గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎ్‌సఎ్‌స) నుంచి ఎస్సార్బీసీ ద్వారా రిజర్వాయర్‌కు నీరు తరలించారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.148 టీఎంసీలు. ప్రస్తుతం 2.79 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. కడప జిల్లా ప్రజల తాగునీటి కోసం రిజర్వాయర్ సమీపంలోని జీఎన్‌ఎ్‌సఎ్‌స హెడ్ రెగ్యులేటర్ ద్





