
ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ సినిమా చూసి విజయ్ దేవరకొండ భావోద్వేగానికి గురయ్యారు. తండ్రీకొడుకుల మధ్య వచ్చే ఓ ఫోన్ కాల్ సీన్ తనను కదిలించిందని, కన్నీళ్లు వచ్చాయని తెలిపారు. రష్మిక మందన్న సైతం సినిమాకు బాగా కనెక్ట్ అయ్యానని, కుటుంబం కోసం చేసే త్యాగాలు తనను ఆకట్టుకున్నాయని వెల్లడించారు.





