© 2026 nimisham.in

గోటా పట్టీ వర్క్, బూటీ డిజైన్‌తో వచ్చే ఈ లహరియా ప్రింట్ చీర మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. పండగలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. సీక్వెన్స్ వర్క్ లేదా వింటేజ్ వర్క్‌తో ఉన్న ఈ లహరియా చీర కొత్త పెళ్లికూతురికి చక్కగా నప్పుతుంది. చాలా రిచ్ లుక్ ఇస్తుంది. ఫ్రిల్స్తో వచ్చే ఈ లహరియా చీర డిజైన్ చాలా సింపుల్‌గా, చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. చిన్న చిన్న పూజలు, వేడుకలకు ఈ చీర కట్టుకుంటే బాగుంటుంది. షిఫాన్ లహరియా చీరలు చాలా తేలికగా ఉంటాయి. వేసవిలో కట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటాయి. స్లీవ్ లెస్ బ్లౌజుతో ఈ చీర చాలా బాగుంటుంది. మల్టీ కలర్ లో ఉన్న ఈ లహరియా చీర డిజైన్ చాలా ట్రెండీగా, సింపుల్‌గా ఉంటుంది. రోజూ కట్టుకోవడానికి లేదా ఆఫీస్‌కు వేసుకెళ్లడానికి ఈ డిజైన్ చక్కగా సెట్ అవుతుంది. Weight Loss Tea: బరువు తగ్గాలి అనుకునేవారు ఈ టీ ట్రై చేయాల్సిందే! Saree Tips: ఇలాంటి చీరల్లో ఎవరైనా సన్నగా, పొడవుగా కనిపిస్తారు Gold Chains: 8 గ్రాముల్లోనే అదిరిపోయే గోల్డ్ చైన్ డిజైన్లు Homemade Fertilizer: ఇది వేస్తే చాలు మొక్కలు అలా గుబురుగా పెరుగుతాయి