
ఇంగ్లాండ్‌తోపాటు స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్లను కలిపి యునైటెడ్ కింగ్డమ్ అని పిలుస్తారు. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లలో స్థానిక ప్రభుత్వాలు ఉన్నప్పటికీ.. వాటికి స్వయంప్రతిపత్తిని కల్పించినప్పటికీ.. యునైటెడ్ కింగ్డమ్ నుంచి స్వాతంత్య్ర పొందడానికి ఈ మూడు ప్రాంతాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూడు ప్రాంతాల ఫస్ట్ మినిస్టర్లు సోమవారం కార్డిఫ్‌లో సమావేశమై స్వాతంత్య్రానికి సంబంధించిన ఎంఓయూపై సంతకాలు చేశారు. యూకే పాలన నుంచి తాము బయటపడతామని, దీనికి బ్రిటిష్ ప్రభుత్వ సహకరించాలని వారు కోరారు.
Found this helpful?