
స్నేహితులంతా కలిసి సరదాగా మందుతాగారు. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ వాదించుకున్నారు. ఇద్దరు స్నేహితులు కలిసి మూడోవారిని విమర్శించారు. దీంతో అతడికి ఉక్రోషం తన్నుకొచ్చింది. అమ్మాయిల వ్యవహారంలో నా అంతటివాడు లేడంటూ దోస్తులపై వాదనకు దిగాడు. కావాలంటే సాక్ష్యాలు చూపుతానంటూ తన ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలు చూపించాడు. వాటిని చూసి వారి మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఆ ఇద్దరు స్నేహితులకు దుర్భుద్ధి పుట్టింది. అది కాస్త స్నేహితుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇంతకీ వీడియోలు చూసిన స్నేహితులు ఏం కోరారు..? దానికి అంగీకరించని స్నేహితుడిని వారు ఏం చేశారు..?వివరాలు వీడియోలో. ఈ వార్త చదివారా: హాస్టల్‌ భవనంపై నుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య