
నందిగామ గ్రామీణం: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పల్లగిరిపై వెలసిన కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయంలోని భూ వరాహా స్వామి ఆలయంలో వరాహ జయంతిని ఆదివారం వైభవంగా నిర్వహించారు. స్వామివారి మూలమూర్తులకు పంచామృతాభిషేకం నిర్వహించి పుష్పాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తొర్లికొండ సీతారామయ్య, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





