
Telangana Inter : 2026–27 నుంచి తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కొత్త మూల్యాంకన విధానం అమలు చేయనుంది. 20 శాతం ఇంటర్నల్ మార్కులు, 80 శాతం థియరీ మార్కులతో కొత్త విధానాన్ని ఇంటర్ బోర్డు అందుబాటులోకి తీసుకురానుంది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కొత్త రూల్.. ఇంటర్నల్ మార్కుల విధానం అమల్లోకి విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయం Telangana Inter : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్డేట్. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కొత్త మూల్యాంకన విధానం అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా ఫస్ట్ ఇయర్లోనూ ఇంటర్నల్ అసెస్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. విద్యార్థుల్లో కేవలం పుస్తక పరిజ్ఞానాన్ని పెంచడం కాకుండా విమర్శనాత్మక ఆలోచన, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివిటీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ వంటి