
రంభ ఊర్వశి మేనక (Rambha Urvashi Menaka)
<figure><img src="https://static.10tv.in/wp-content/uploads/2026/09/Telangana-Assembly-Sessions-1024x576.jpg" class="attachment-large size-large wp-post-image" alt="Telangana Assembly Sessions" decoding="async" loading="lazy" /></figure><p>Telangana Assembly Sessions : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ సభ్యులు నల్ల బ్యాడ్జీలతో సభకు హాజరయ్యారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి బీఆర్ఎస్ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ తో ఎమ్మెల్యే హరీశ్ రావు వాగ్వాదానికి దిగారు. స్పీకర్ సైతం ఘాటుగా స్పందిస్తూ.. మీరు లొల్లి పెడితే భయపడేది లేదంటూ వ్యాఖ్యానించారు. తాతా మధుపై చర్యలకు కాంగ్రెస్ పట్టుబడుతుండగా.. బీఆర్ఎస్ మహిళా సభ్యులను అవమానించారని.. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.</p> <p><iframe loading="lazy" title="🔴LIVE: వాడి వేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు | Telangana Assembly Live | KCR | CM Revanth | 10TV" src="https://www.youtube.com/embed/E8ZypYlvUMw" width="1337" height="752" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> Telangana Assembly Sessions : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ సభ్యులు నల్ల బ్యాడ్జీలతో సభకు హాజరయ్యారు.