
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సామాన్యుడిలా మారువేషంలో వెళ్లి ఓ ప్రభుత్వ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. కార్యాలయ సిబ్బంది పనితీరును, ప్రజలకు అందుతున్న..
Found this helpful?
Share this story with your network