
సాక్షి, గుంటూరు: గుంటూరులో మరోసారి టీడీపీ గూండాలు బరితెగించారు. కానిస్టేబుల్‌పై టీడీపీ నేత అశోక్, అనుచరులు దాడి చేశారు. బస్టాండ్‌లో పిల్లర్లు ధ్వంసం చేసేందుకు యత్నించిన టీడీపీ మూకలను కానిస్టేబుల్ ఠాగూర్ అడ్డుకున్నారు. కానిస్టేబుల్‌ను వెంటాడి మరీ టీడీపీ గూండాలు దాడి చేశారు. తిరిగి కానిస్టేబుల్‌పైనే అశోక్ తప్పుడు ఫిర్యాదు చేశారు. అశోక్‌పై కేసు కట్టకుండా పోలీసులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఫ్రెండ్స్‌తో ఫుల్ జోష్‌లో ఆనంది..(ఫోటోలు) చీర కట్టుతో శెట్టి..చూపుతిప్పుకోనివ్వని నిధి..(ఫోటోలు) బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు గచ్చిబౌలిలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద మృతదేహాలు చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. మెగా 158 గ్లింప్స్ వచ్చేసింది.. ఇక GOLD కొనలేమా? భారీగా పెరిగిన బంగారం ధరలు నన్ను ఆపే దమ్ము నీకుందా..? జేసీ ప్రభాకర్ ని ఏకిపారేసిన పెద్దారెడ్డి జియోకి జీవోకి తేడా తెలియని నువ్వు... జగనన్నలా ఛాలెంజ్ చేసే దమ్ముందా?
Aug 22 2026 6:02 PM | Updated on Aug 22 2026 6:04 PM
సాక్షి, గుంటూరు: గుంటూరులో మరోసారి టీడీపీ గూండాలు బరితెగించారు. కానిస్టేబుల్‌పై టీడీపీ నేత అశోక్, అనుచరులు దాడి చేశారు. బస్టాండ్‌లో పిల్లర్లు ధ్వంసం చేసేందుకు యత్నించిన టీడీపీ మూకలను కానిస్టేబుల్ ఠాగూర్ అడ్డుకున్నారు. కానిస్టేబుల్‌ను వెంటాడి మరీ టీడీపీ గూండాలు దాడి చేశారు. తిరిగి కానిస్టేబుల్‌పైనే అశోక్ తప్పుడు ఫిర్యాదు చేశారు. అశోక్‌పై కేసు కట్టకుండా పోలీసులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు.
ఫ్రెండ్స్‌తో ఫుల్ జోష్‌లో ఆనంది..(ఫోటోలు)
చీర కట్టుతో శెట్టి..చూపుతిప్పుకోనివ్వని నిధి..(ఫోటోలు)
బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు
శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు
గచ్చిబౌలిలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద మృతదేహాలు
చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. మెగా 158 గ్లింప్స్ వచ్చేసింది..
ఇక GOLD కొనలేమా? భారీగా పెరిగిన బంగారం ధరలు
నన్ను ఆపే దమ్ము నీకుందా..? జేసీ ప్రభాకర్ ని ఏకిపారేసిన పెద్దారెడ్డి
జియోకి జీవోకి తేడా తెలియని నువ్వు... జగనన్నలా ఛాలెంజ్ చేసే దమ్ముందా?