
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆదర్శ దంపతులుగా పేరుపొందిన సూర్య-జ్యోతిక జంట.. తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. 2006 సెప్టెంబర్ 11న ప్రేమ వివాహం చేసుకున్న ఈ క్యూట్ కపుల్, తమ 20 ఏళ్ల బంధానికి గుర్తుగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను జ్యోతిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.
Found this helpful?
Share this story with your network