© 2026 nimisham.in

ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)లో అనర్హులుగా తేలి ఓటర్లుగా తొలగించిన వారి విషయంలో సుప్రీంకోర్టు (supreme court) ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. సరైన గుర్తింపు కార్డులు లేవనే కారణంతో వీరు మన పౌరులు కాదని, విదేశీయులే అంటూ ప్రత్యేక ట్రైబ్యునళ్లు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. అస్సాంలో ఈ మేరకు 27 మందిని విదేశీయులుగా గుర్తిస్తూ ట్రైబ్యునళ్లు తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది
.