
వేలికి నిండుగా ఉండాలంటే ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ ఉంగరం తీసుకోవచ్చు. ఇది ఎంతో అందంగా ఉంటుంది. ఇలాంటి బంగారు ఉంగరం అరతులంలోనే వస్తుంది. లైట్ వెయిట్ తో వచ్చే గోల్డ్ రింగ్ ఇది. ఉంగరం నుంచి వేలాడే బంగారు మువ్వలతో వచ్చే ఉంగరం ఇది. ఉంగరం వేలికి పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది. తెల్ల పొడులు, ఆకుపచ్చ పొడులు కలిగిన బంగారు ఉంగరం ఇది. స్పైరల్ డిజైన్‌లో వస్తుంది. చూపుడు వేలికి ఇలాంటి అందమైన బంగారు ఉంగరం పెట్టకుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది. అప్పుడే విరిసిన పువ్వులా కనిపించే ఉంగరం ఇది. ఈ బంగారు ఉంగరం ప్రతి అమ్మాయికి నచ్చుతుంది. వేలికి నప్పే డిజైనర్ ఉంగరం ఇది. ఆరుగ్రాముల్లో చక్కగా ఇది వస్తుంది. Gold bajubandh: గోల్డ్ దండవంకీలు.. పెళ్లికూతుళ్లకు వెరీ స్పెషల్ Pearl Necklace: చీరల మీదకు ఇలాంటి ముత్యాల హారం ఒక్కటి వేసుకున్నా చాలు Cucumber Farming: ఇంట్లోనే కీరదోస సాగు.. ఈ సింపుల్ టిప్స్‌తో చాలా ఈజీ! Coriander: మట్టి లేకుండా ప్లాస్టిక్ బాటిల్ లోనే కొత్తిమీర పెంచండి ఇలా