
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. హోర్ముజ్ జలసంధిని తెరిచే ఒప్పందంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ వరుసగా రెండవ రోజు పడిపోయాయి. సెన్సెక్స్ 187.90 పాయింట్లు 0.24 శాతం క్షీణించి 77,966.35 వద్ద, నిఫ్టీ 35.75 పాయింట్లు లేదా 0.15 శాతం క్షీణించి 24,435.95 వద్ద స్థిరపడ్డాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), మాక్స్ హెల్త్ కేర్ ఇన్ స్టిట్యూట్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజ్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.28 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.18 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ ఐటీ 1.54 శాతం క్షీణించి చెత్త పనితీరు కనబరిచింది. ఇదిలా ఉండగా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 2శాతం పెరిగి సహచర రంగాలను అధిగమించింది. ఫేమస్ బ్రిడ్జి దగ్గర హీరోయిన్ మమతా మోహన్ దాస్ (ఫొటోలు) రష్యన్ సమ్మర్ ఎంజాయ్ చేస్తున్న శ్రియ (ఫొటోలు) ప్రకృతి ఒడిలో టాలీవుడ్ హీరోయిన్ యోగా (ఫొటోలు) హైదరాబాద్‌లో ఎయిడ్స్‌పై అవగాహన భారీ ర్యాలీ (ఫోటోలు) ఐదేళ్ల తర్వాత కనిపించిన తెలుగు హీరోయిన్ (ఫొటోలు) పాక్.. సౌదీ.. టర్కీ ఒప్పందం ఒక్కటైన మూడు ముస్లిం దేశాలు.. వైఎస్ జగన్ కర్నూల్ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే మళ్లీ పాత నోట్ల రద్దు? పాత, కొత్త నోట్ల మధ్య తేడా ఇదే
Aug 12 2026 3:55 PM | Updated on Aug 12 2026 4:00 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. హోర్ముజ్ జలసంధిని తెరిచే ఒప్పందంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ వరుసగా రెండవ రోజు పడిపోయాయి. సెన్సెక్స్ 187.90 పాయింట్లు 0.24 శాతం క్షీణించి 77,966.35 వద్ద, నిఫ్టీ 35.75 పాయింట్లు లేదా 0.15 శాతం క్షీణించి 24,435.95 వద్ద స్థిరపడ్డాయి.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), మాక్స్ హెల్త్ కేర్ ఇన్ స్టిట్యూట్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజ్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.28 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.18 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ ఐటీ 1.54 శాతం క్షీణించి చెత్త పనితీరు కనబరిచింది. ఇదిలా ఉండగా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 2శాతం పెరిగి సహచర రంగాలను అధిగమించింది.
ఫేమస్ బ్రిడ్జి దగ్గర హీరోయిన్ మమతా మోహన్ దాస్ (ఫొటోలు)
రష్యన్ సమ్మర్ ఎంజాయ్ చేస్తున్న శ్రియ (ఫొటోలు)
ప్రకృతి ఒడిలో టాలీవుడ్ హీరోయిన్ యోగా (ఫొటోలు)
హైదరాబాద్‌లో ఎయిడ్స్‌పై అవగాహన భారీ ర్యాలీ (ఫోటోలు)
ఐదేళ్ల తర్వాత కనిపించిన తెలుగు హీరోయిన్ (ఫొటోలు)
పాక్.. సౌదీ.. టర్కీ ఒప్పందం ఒక్కటైన మూడు ముస్లిం దేశాలు..
వైఎస్ జగన్ కర్నూల్ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే
మళ్లీ పాత నోట్ల రద్దు? పాత, కొత్త నోట్ల మధ్య తేడా ఇదే