© 2026 nimisham.in

243 కి.మీ రేంజ్‌తో సింపుల్ వేవ్.. ధర రూ.1.09 లక్షలే

70 లీటర్ల స్టోరేజ్.. స్మార్ట్ ఫీచర్లతో సింపుల్ వేవ్ ఈవీ

టాప్ వేరియంట్ ధర రూ.1.89 లక్షలు

Simple Wave Electric Scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? ప్రస్తుత టూవీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో సింపుల్ ఎనర్జీ మరో అద్భుతమైన కొత్త మోడల్‌తో వచ్చింది. ఫ్యామిలీ అవసరాలకు తగినట్టుగా రూపొందించిన కొత్త సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ లాంచ్ చేసింది.

సౌకర్యవంతమైన సీటు, భారీ స్టోరేజ్, మంచి రేంజ్‌తో పాటు స్మార్ట్ ఫీచర్లను ఇందులో ఉన్నాయి. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1,09,999 కాగా, టాప్-ఎండ్ వేవ్ ప్లస్ వేరియంట్ ధర రూ.1,89,999 వరకు ఉంటుంది.

డిజైన్ విషయంలో సింపుల్ వేవ్ కంపెనీ ఇతర స్కూటర్ల కన్నా మరింత ట్రెడిషనల్ ప్రాక్టికల్ లుక్ అందిస్తుంది. ఇందులో 920 మి.మీ పొడవైన సీటు, రైడర్‌తో పాటు బ్యాక్ కూర్చునే ప్రయాణికుడికి కూడా ఎక్కువ స్థలం ఉంటుంది. వైడ్ ఫ్లోర్‌బోర్డ్ రోజువారీ ప్రయాణాల్లో మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. అంతేకాదు.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 70 లీటర్ల వరకు స్టోరేజ్ స్పేస్ ఉంది.

Read Also : Royal Enfield Himalayan 440 : రూ. 2.29 లక్షలకే కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 440.. ఇంజన్, ఫీచర్లు అదుర్స్..!

పవర్ విషయానికి వస్తే.. :
సింపుల్ వేవ్ 6.4kW ఎలక్ట్రిక్ మోటార్‌తో రన్ అవుతుంది. టాప్ వేరియంట్లో 5kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 243 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. అయితే, ఈ వేరియంట్‌ను బట్టి రేంజ్ 110 కి.మీ నుంచి 171 కి.మీ వరకు ఉంటుంది.

టాప్ వేరియంట్లలో 7-అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, SMS అలర్ట్స్ ఉన్నాయి. హిల్-హోల్డ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ కూడా లభిస్తాయి. బేస్ వేరియంట్లలో నెగటివ్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది.

సేఫ్టీ కోసం ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, బ్యాక్ ట్విన్ షాక్ అబ్జార్బర్లు, 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ డిస్క్, బ్యాక్ డ్రమ్ బ్రేక్‌లతో పాటు జియో-ఫెన్సింగ్, టైమ్-ఫెన్సింగ్, దొంగతనం, టో అలర్ట్స్ కూడా ఉన్నాయి.
Simple Wave Electric Scooter : సింపుల్ ఎనర్జీ కొత్త వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. 243 కి.