
ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా గోల్డ్ మెడల్‌ను ధరించి దిగిన ఫోటోలను భారత మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్ (Shreyanka Patil) సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
N
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham




