
సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సాV3'. లక్ష్మీకృష్ణ ఫిలిమ్స్ బ్యానర్‌పై వి. విజయ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణమాయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన టీజర్ విడుదల కార్యక్రమానికి పలువురు బిగ్‌బాస్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ.. 'సాV3' నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతోందని తెలిపింది. ఈ చిత్రంలో తాను ఇప్పటివరకు చేయని పాత్రలో కనిపించనున్నానని హీరో సామ్రాట్ అన్నారు. టీజర్‌కు వస్తున్న స్పందన ఆనందంగా ఉందని హీరో డీమోన్ పవన్ పేర్కొన్నారు. దర్శకుడు కృష్ణమాయ మాట్లాడుతూ.. సినిమాలో టీజర్లో చూపించిన దానికంటే మరింత బలమైన కథాంశం ఉంటుందని, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. ‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) బండ్ల గణేశ్ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు) విజయవాడ : భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు) విశాఖ : వెనక్కి వెళ్లిన సముద్రం ...ఆర్.కె బీచ్ లో సండే సందడి (ఫొటోలు) హైదరాబాద్ ఉప్పల్‌లో సినీనటి శ్రీలీల సందడి (ఫొటోలు) టీచర్ల సస్పెన్షన్ పై వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్ అచ్చెన్నాయుడికి ఓ రేంజ్ లో ఇచ్చిపడేసిన MLC అరుణ్ కుమార్ సాక్షాలతో నేను బయటపెడతా! వాళ్ళ వెనుక బడా రాజకీయ నాయకులు ఉన్నారు... మీ నాయకుడు ఇదే నేర్పాడా బోండా ఉమా నీకు... ఏకిపారేసిన నాగమల్లేశ్వరి బెల్జియం లో మరణమృదంగం వేడికి చచ్చిపోతున్న జనాలు