
నచ్చాల్సింది నీకు కాదు ప్రేక్షకులకి అంటూ తనని విమర్శలు చేసే వాళ్ళకి సమాధానాలు ఇస్తూనే సుమారు ఏడూ చిత్రాల వరకు హీరోగా చేసి మెప్పించాడు సంపూర్ణేష్ బాబు. బర్నింగ్ స్టార్ అనే టాగ్ లైన్ కూడా ఇచ్చేలా చేసుకున్న సంపూర్ణేష్ బాబు ఈ నెల 24 న న్యాచురల్ స్టార్ నాని ఒన్ మాన్ షో గా భావిస్తున్న





