
సద్గురు చిట్టాలు.. ప్రశాంతత కోసం ఏం చేయాలో తెలుసా?సద్గురు చిట్టాలు.. ప్రశాంతత కోసం ఏం చేయాలో తెలుసా? Samatha 15 August 2026 సద్గురు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈయన ఎన్నో మంచి , గొప్ప విషయాలను తెలియజేస్తుంటాడు. సద్గురు అనేక విషయాల గురించి తెలియజేస్తుంటాడు. అందుకే చాలా మందికి ఈయన బోధనలు అంటే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అయితే చాలా మంది ఈ మధ్య కాలంలో కుటుంబ, ఆర్థిక, ఉద్యోగ సమస్యలతో మానసిక ప్రశాంతతను కోల్పోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పదిహేను నిమిషాల పాటు కళ్లు మూసుకొని నీ శ్వాసపై మాత్రమే ధ్యాస పెట్టడం వలన మానసిక ప్రశాంతత అందుతుంది. మనసు తేలికపడుతుందంట. ప్రకృతిలో గడపడం. పచ్చని చెట్లు, అందమైన పూలతోటల మధ్య గడపడానికి సమయం కేటాయించుకో, దీని వలన ప్రశాంతంగా ఉండొచ్చు. ముఖ్యంగా సంగీతం వినడం చాలా మంచిది. ప్రతి రోజూ 20 నిమిషాల పాటు నీకు నచ్చిన సంగీతం వినడం వలన చాలా ప్రశాంతంగా ఉం డొచ్చు. నీకు నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసుకొని, సమయానుగుణంగా తింటూ ఉండు. దీని వలన నువ్వు సంతోషంగా ఉండచ్చు. ఆహారం కూడా తినడం వలన ఆరోగ్యంగా ఉంటారు. నీకు నచ్చిన వ్యక్తితో గడపడం, ఫోన్లో మాట్లాడటం, నీకు నచ్చిన విషయాలను తనతో షేర్ చేసుకోవడం వలన ఒత్తిడి తగ్గిపోయి, ప్రశాంతంగా ఉండొచ్చు. మరిన్ని వెబ్ స్టోరీస్ మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా! జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన మొక్కలివే ఇవే! చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే