
రెడ్మి నోట్ 17 5జీ ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభం 8000mAh బ్యాటరీతో తగ్గింపు ధరకే లభ్యం రూ. 3వేలు డిస్కౌంట్, స్పెషల్ లాంచ్ ఆఫర్ Redmi Note 17 Sale : కొత్త రెడ్మి ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో రెడ్మి నోట్ 17 5జీ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. ఈ రెడ్మి ఫోన్లో పవర్ఫుల్ 8000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ గత నెలలో రెడ్మి నోట్ 17 ప్రోతో పాటు చైనా మార్కెట్లో లాంచ్ అయింది. కంపెనీ నోట్ 17 ప్రో మాక్స్ మోడల్ పై వర్క్ చేస్తోంది. అయితే, రెడ్మి 17 ప్రో ఫోన్ ఫస్ట్ సేల్‌లో రూ. 3వేలు తక్కువకే లభిస్తోంది. ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ స్పెషల్ లాంచ్ ఆఫర్ కూడా అందిస్తోంది. రెడ్మి నోట్ 17 5జీపై ఆఫర్లు : ఈ మిడ్-బడ్జెట్ రెడ్మి స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో 2 స్టోరేజ్ వేరియంట్లలో (Redmi Note 17 Sale) లభిస్తుంది. 6GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 128GBతో వస్తుంది. ప్రారంభ ధర రూ. 27,999 కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 30,999గా ఉంది. ఆర్కిటిక్ బ్లూ, డార్క్ నైట్, స్టార్‌లైట్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో కొనేసుకోవచ్చు. కంపెనీ ఫస్ట్ సేల్‌లో ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 3వేలు డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్, కంపెనీ అధికారిక వెబ్సైట్, రిటైల్ స్టోర్లలో కూడా లభ్యమవుతోంది. Read Also : Vivo X300 FE Price : వివో లవర్స్‌కు బిగ్ షాక్.. వివో X300 FE ధర రూ.10 వేలు పెంపు.. ఐఫోన్ 17 కన్నా ఖరీదే! 6GB ర్యామ్ + 128GB : రూ. 27,999 8GB ర్యామ్ + 128GB : రూ. 30,999 రెడ్మి నోట్ 17 ఫీచర్లు : ఈ రెడ్మి ఫోన్లో