
Redmi 17C 5G : రెడ్మి 17సి 5జీ ఫోన్ లాంచ్ అయింది. రెడ్మి 17సీ ఫోన్ 6.9-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. అక్టోబర్ 7, 2026న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది.
6.9-అంగుళాల 120Hz అడాప్టివ్‌సింక్ డిస్ప్లే, 6GB ర్యామ్ 50MP ఏఐ రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ అక్టోబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ Redmi 17C 5G : కొత్త రెడ్మి ఫోన్ కొంటున్నారా? రెడ్మి నోట్ 17 ప్రో సిరీస్ తర్వాత షావోమీ ఎట్టకేలకు భారత మార్కెట్లో రెడ్మి 17సి 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ రెడ్మి ఫోన్ 6,000mAh బ్యాటరీ 5జీ కనెక్టివిటీతో సహా ఆకట్టుకునే స్పెసిఫికేషన్లను అందిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో పా