
హీరోయిన్ రెబా మోనికా జాన్ ఇటీవల తల్లి అయిన సంగతి తెలిసిందే. జులై 22న రెబా మోనికాకు పాప పుట్టింది. తాజాగా తన భర్తతో కలిసి తల్లి అయిన తర్వాత మొదటిసారి డేట్ కి వెళ్ళాను అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది. తల్లి అయిన మూడు వారాలకే ఇలా భర్తతో కలిసి బయటకు డిన్నర్ కి వెళ్లడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు
.