
స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహాత్మా గాంధీ బెంగాల్లో ఉన్నారు. దేశ విభజన కారణంగా చెలరేగిన మతకలహాలను అణచివేయడానికి, శాంతిని స్థాపించడానికి బెంగాల్లోని నౌఖాలీ (ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది) ప్రాంతంలో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహాత్మా గాంధీ బెంగాల్లో ఉన్నారు. దేశ విభజన కారణంగా చెలరేగిన మతకలహాలను అణచివేయడానికి, శాంతిని స్థాపించడానికి బెంగాల్లోని నౌఖాలీ (ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది) ప్రాంతంలో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన కోల్కతా (కలకత్తా) లోని బెలియాఘాటాలో ఉండి, హిందూ-ముస్లిం ఐక్యత కోసం నిరాహార దీక్ష, శాంతి యాత్రలో నిమగ్నమయ్యారు. దీంతో ఆయన భారతదేశం తొలి స్వాతంత్య్ర వేడుకల్లో ఢిల్లీలో పాల్గొనలేదు
.