
Realme P4x 5g స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ఫ్రిడమ్ సేల్‌లో అత్యంత చీప్ ధరకే అందుబాటులో ఉంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే, దీనిపై ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Realme P4x 5g Price: ఫ్లిప్‌కార్ట్ ఫ్రిడమ్ సేల్‌లో అన్ని స్మార్ట్‌ఫోన్స్ అత్యంత తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ డెడ్ చీప్ ధరలకే అందుబాటులో ఉండడం విశేషం.. అయితే, ఎప్పటి నుంచో రియల్మీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది వరం కంటే ఎక్కువగా భావించవచ్చు.. ఫ్లిప్‌కార్ట్‌లో realme P4x 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత చీప్ ధరకే అందుబాటులో ఉంది. ఇప్పుడే దీనిని కొనుగోలు చేసేవారికి దిమ్మతిరిగే డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉండడం విశేషం.. మార్కెట్లో 128 GB స్టోరేజ్ కలిగిన realme P4x 5G స్మార్ట్‌ఫోన్ MRP ధర రూ.43,999 కాగా.. ఇప్పుడే దీనిని కొనుగోలు చేసేవారికి అదనంగా రూ.20,500 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ ఈ సేల్‌లో కేవలం రూ.23,499కే సొంతం చేసుకోవచ్చు. అదనంగా భారీ తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా Flipkart Axis, Flipkart SBI క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి ఏకంగా రూ.1,650 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి కూడా ప్రత్యేకమైన తగ్గింప పొందవచ్చు.. అదనంగా ఈ ఫ్రిడమ్ సేల్‌లో భాగంగా భారీగా ఎక్చేంజ్ బోనస్ కూడా లభిస్తోంది. ఇందులో భాగంగా మీ దగ్గర ఉన్న పాత మొబైల్ ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.13,975 వరకు బోనస్ లభిస్తుంది. అయితే, దీనిని కొత్త స్మార్ట్‌ఫోన్ ధర నుంచి మైనస్ చేస్తే దాదాపు రూ.9,524కే సొంతం చేసుకోవచ్చు. మరింత తగ్గింపు పొందడానికి ఫ్లిప్‌కార్డ్‌ను సందర్శించాల్సి ఉంటుంది. realme