
గణపతి నవరాత్రి ఉత్సవాలు వచ్చాయంటే చాలు వింతలు, విశేషాలు, విచిత్ర వ్యాపారాలు ఆశ్చర్యపరచుంటాయి. తాజాగా గణపయ్యకు పూలదండలతో పాటు కరెన్సీ దండలు మార్కెట్ లో లభించడం షాక్ అయ్యేలా చేస్తుంది.. పూలదండలతో పాటే ఫేక్ కరెన్సీ దండలు తయారుచేసి విక్రయాలు జరుపుతున్నారు.
N
Written by Nimisham Editorial
checkSenior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.




