
కర్ణాటక సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత కథ ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కనున్న బయోపిక్కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాకు ‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి అమ్మ’ అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు. ఈ ప్రతిష్
Found this helpful?
Share this story with your network