
మక్కా నగరంపై హౌతీలు డ్రోన్ దాడికి యత్నించారని, వాటిని తమ భూభాగంలోకి రాక ముందే కూల్చేసినట్టు సౌదీ అరేబియా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తాజాగా ఈ దాడి ఆరోపణలను పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. వివాదాలను సామరస్యంగా చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవలే టర్కీ, పాకిస్థాన్, సౌదీ అరేబియాల మధ్య మక్కా భద్రత, రక్షణ సహకార ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.
Found this helpful?
Share this story with your network