
అందాల ఆరబోత అంటే కేవలం అందాల ఆరబోత మాత్రమే కాదని, ఫ్యాషన్ సెన్స్ తో కూడా అందాలను ఆరబోయొచ్చని సోషల్ మీడియాలో ఇప్పటికే పలువురు భామలు నిరూపించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా బాలీవుడ్ భామ నోరా ఫతేహి(Nora Fatehi) కూడా తన ఫ్యాషన్ సెన్స్ తో ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ ధరించి బ్యాక్లెస్ అందాలతో పచ్చని వాతావరణం మధ్య ఎంతో గ్లామర్ గా కనిపించగా, ఆ ఫోటోలు చూసి నెటిజన్లు తెగ ఎట్రాక్ట్ అవుతూ, వాటిని వైరల్ చేస్తున్నారు.
N
Written by Nimisham Editorial
checkSenior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.





