© 2026 nimisham.in

థియేటర్లలో సందడి చేసిన సినిమాలతో పాటు ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆగస్టు 18 నుంచి 24 వరకు పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి రానున్నాయి. వీటిలో తెలుగు, హిందీ, తమిళంతో పాటు ఇంగ్లిష్ కంటెంట్ కూడా ఉంది. మరి ఈ వారం ఏయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయో చూద్దాం. 𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 🤩🍿 ఈ వారం కొత్తగా ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా Jio Hotstar Lanterns (English, Tam, Tel, Hi) [Series] 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟕 Conan O Brien Must Go S3 (Travel Show) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 22 Prime Video Toy Story5 (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟕 Romería (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟖 Horsegirls (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟖 Yellow Eyes (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟖 Rose Of Nevada (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟖 Clean Up Company (Hi)𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟏 Bury The Devil (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟏 Peter Asher: Everywhere Man (English) Rent 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟏 MXPlayer. Clean Up Company (Hi)𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟏 Netflix Take A Hike (Korean) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟖 Seal Team: S2 (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟖 Freefall: A Reckoning for Boeing (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟗 Here The Whole Team (Portuguese, English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟗 Outer Banks S5 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟎 Blood Sacrifice (New Series) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟎 S&X: S1 (Japanese, English) [Series] 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟎 Facing El Chapo (Spanish, English, Hindi) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟏 Pyaar Prema Kalyanam (Tam, Tel, Kan, Mal, Hi) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟏 I Swear (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟐 Paramount+ Passenger (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝟗 Zee5 Jana Nayagan (Tam, Tel, Kan, Mal) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟏 Apple TV Atlas King (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟏 Stillwater S5 (Animated Series) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟏 Shudder BuffetInfinity (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟏 Sony Liv Chennai Love Story (Telugu, Tam, Kan, Mal, Hi) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟏 AMC+ The Fence (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟏 HBO Max Mother Mary (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟏 MUBI Rosebush Pruning (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟏 Peacock She Dances (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟏 LionsGatePlay Snakes5: Monster City (Mandarin, Tam, Tel, Hi) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟏 Hulu The Christophers (English) 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟐