
ఐరోపా రాజకీయాల్లో పెను ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో మానవ చరిత్రలో ఎన్నడూలేనంత దారుణాలకు అడ్ఫాల్ హిట్లర్ నాయకత్వంలోని నాజీలు పాల్పడ్డారు. వారి మారణహోమాన్ని ప్రపంచం ఇప్పటికీ మరిచిపోలేదు. ఏకంగా 60 లక్షల మంది యూదులను పొట్టనబెట్టుకుని, దాదాపు ఓ జాతినే సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నించారు. అలాంటిది మళ్లీ జర్మనీలో సరికొత్త నాజీలుగా ముద్రపడి వామపక్ష భావజాలం కలిగిన పార్టీ అధికారం చేపట్టేందుకు కేవలం మూడు సీట్ల దూరంలో నిలిచిపోయింది.
Found this helpful?
Share this story with your network