
Neem Leaf Juice For Gut Health Can This Traditional Drink Really Cleanse Your Stomach And Intestines
ఈ ఆకుల రసం తాగితే మీ పొట్ట, పేగులు మొత్తం క్లీన్ ఈ ఆకుల రసం తాగితే మీ పొట్ట, పేగులు మొత్తం క్లీన్ Prasanna Yadla 11 August 2026 Pic credit - Pinterest వేపాకులు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ ఆకుల రసం తాగితే మీ పొట్ట, పేగులు మొత్తం క్లీన్ ఈ ఆకుల రసం తాగితే మీ పొట్ట, పేగులు మొత్తం క్లీన్ Prasanna Yadla 11 August 2026 Pic credit - Pinterest వేపాకులు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, వీటి వలన ఎన్నో లాభాలు ఉన్నాయి వేపాకులు ఈ ఆకులను ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఎలాగో ఇక్కడ చూద్దాం.. ఆయుర్వేదంలో ఈ వేప ఆకుల్లో ఉండే సహజ గుణాలు మీ చర్మాన్ని కూడా కాపాడుతూ ఉంటాయి సహజ గుణాలు మీరు దీనిని ఆకుల రసంగా తాగితే మీ పొట్ట, పేగులు మొత్తం క్లీన్ అవుతాయని అంటున్నారు పొట్ట, పేగులు మొత్తం క్లీన్ అంతేకాదు మీ చర్మంపై ఉన్న మచ్చలను కూడా ఇవి పూర్తిగా తగ్గిస్తాయి. చర్మంపై ఉన్న మచ్చలను వేప చెట్టు మొదలు నుంచి ఆకులు, పువ్వులు ఇలా అన్ని మన ఆరోగ్యానికి చాలా ఉపయోగ పడతాయి ఆకులు, పువ్వులు అంతేకాదు ఇది వ్యవసాయానికి కూడా పని చేస్తుంది అందుకే దీనిని సర్వరోగ నివారణిగా చెబుతారు సర్వరోగ నివారణి (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి






