© 2026 nimisham.in

NBK 111 : బాలయ్య బాబు ప్రస్తుతం తన 111వ సినిమాతో బిజీగా ఉన్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి హైప్ పెంచగా తాజాగా ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్ ప్రకటిస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసారు.

ఈ సినిమాకు దాదా అనే టైటిల్ ని ప్రకటించారు. అలాగే ఈ సినిమాని డిసెంబర్ 24 రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటిస్తూ గ్లింప్స్ రిలీజ్ చేసారు. అదే రోజు నాగార్జున కింగ్ 100 సినిమా కూడా రిలీజ్ కాబోతుంది.

Also See : Sreeleela : కృష్ణాష్టమి స్పెషల్.. రాధగా మారిన శ్రీలీల.. ఫొటోలు..

మీరు కూడా దాదా గ్లింప్స్ చూసేయండి..

మీరు కూడా దాదా గ్లింప్స్ చూసేయండి.. (NBK 111)