
నేచురల్ స్టార్ నాని అభిమానులకు ‘ది ప్యారడైజ్’తో భారీ యాక్షన్ ట్రీట్ సిద్ధమవుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘దసరా’తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ యాక్షన్ ఉంటుందని స్టంట్ కొరియోగ్రాఫర్లు రామ్-లక్ష్మణ్ తెలిపారు. నాని ఇప్పటివరకు చేయని..





