
Multibagger: స్టాక్ మార్కెట్లో కొన్నిసార్లు లక్ అనేది ఊహించని విధంగా కలిసొస్తుంది. కొన్ని పెన్నీ స్టాక్స్ భారీ ర్యాలీ చేస్తూ తమ ఇన్వెస్టర్లపై కాసులు కురిపిస్తుంటాయి. అలా ఓ పెన్నీ స్టాక్స్ కేవలం 4 సంవత్సరాల్లోనే లక్ష రూపాయల పెట్టుబడిని ఏకంగా రూ.1.20 కోట్లు చేసింది. రూ.2.33 ధర నుంచి రూ.279 ధర స్థాయికి ఎగబాకింది. అదే క్యూపిడ్ లిమిటెడ్ కంపెనీ షేరు. మరి ఈ స్టాక్ గురించిన వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.
Found this helpful?
Share this story with your network