© 2026 nimisham.in

మహదేవపూర్ ఆగస్టు 11 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని అంబటిపల్లిలో గల కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్‌కు మంగళవారం ఇన్ ఫ్లో 74,397 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా, 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ గరిష్ఠ ప్రవాహం ఎత్తు సముద్రమట్టానికి 100 మీటర్లు కాగా ప్రస్తుతం బరాజ్ వద్ద వరద ప్రవాహం 90 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. Chalivagu project | చలివాగు ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగు నీరందించాలని బీఆర్ఎస్ ధర్నా AP news | స్కూల్‌కు వెళ్తూ వాగులో కొట్టుకుపోయిన ఉపాధ్యాయురాలు Prakash Raj | నా ఓటు తొలగించడం హాస్యాస్పదంగా ఉంది : ప్రకాశ్ రాజ్