
మలయాళ నటి అనుమోల్ ఆర్ఎస్ కర్తు సీరియల్స్, టీవీ షోలు, పలు మలయాళ సినిమాలతో ఫేమ్ తెచ్చుకుంది. మలయాళం బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచింది. తాజాగా అనుమోల్ ఆర్ఎస్ కర్తు తమిళ మోడల్, నటుడు అయిన భువనేష్ రాజేంద్రన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. కేరళ గురువాయూర్ ఆలయంలో సాంప్రదాయ పద్దతిలో వీరి వివాహం జరిగింది. పెళ్లి అనంతరం అనుమోల్ పలు ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు
.