
ఆగష్టు 27న భారత మార్కెట్లో లావా బోల్డ్ N4 లైట్ లాంచ్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో గోల్డ్ కలర్ ఆప్షన్ కూడా ఉండొచ్చు లావా బోల్డ్ ఎన్2 లైట్ ఫోన్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్ Lava Bold N4 Lite : లావా కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. లావా నుంచి వచ్చే వారం కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. లావా బోల్డ్ N4 లైట్ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో లాంచ్ అయిన లావా బోల్డ్ N2 లైట్ స్థానంలో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెక్టాంగులర్ కెమెరా ఐలాండ్ ఉంది. లావా బోల్డ్ N4 లైట్, డ్రాప్ షాక్ ప్రొటెక్షన్ కోసం MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ రేటింగ్ పొందింది. పూర్తి ఆఫర్లు, ధర ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.. ఆగస్టు 27నే లాంచ్ డేట్ : రాబోయే స్మార్ట్‌ఫోన్ కోసం అమెజాన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో మైక్రోసైట్ క్రియేట్ అయింది. లావా బోల్డ్ N4 లైట్ ఆగష్టు 27న భారత మార్కెట్లో (Lava Bold N4 Lite) లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. లావా బోల్డ్ N4 లైట్ కింద ప్రొటెక్షన్ కోసం MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ రేటింగ్ పొందిందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లాట్ రియర్ ప్యానెల్ ఉంటుంది. లావా బోల్డ్ N4 లైట్ బ్యాక్ సైడ్ టాప్ లెఫ్ట్ కార్నర్లో రెక్టాంగులర్ కెమెరా ఐలాండ్ ఉంటుంది. పవర్ బటన్ వాల్యూమ్ కంట్రోల్స్ రైట్ సైడ్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ దిగువన USB టైప్-సి పోర్ట్ ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్‌కు రైట్ సైడ్ మైక్రోఫోన్ కటౌట్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. Read Also : Apple iPhone 17 : ఆపిల్ ఫోన్ మీ డ్రీమా.. ఈ ఐఫోన్ 17 భారీగా తగ్గిందోచ్.. ఇంతకన్నా తక్కువకు మళ్లీ దొరకదు..! ఫ్రీ డోర్‌స్టెప్