
అగ్రిమెంట్ ఒకరిది.. వ్యాపారం మరొకరిది అన్నట్లుగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ వాణిజ్య సముదాయాల పరిస్థితి ఉంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి చెందిన వ్యాపార సముదాయాలు, టేలాల అద్దెల్లో ఆక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో మున్సిపల్ ఆదాయానికి గండిపడుతోంది. దుకాణాల నుంచి మున్సిపాలిటీకి ప్రతినెల రూ. లక్షల ఆదాయం సమకూరాల్సి ఉంది. దుకాణాలను అద్దెకు తీసుకున్న కొందరు వ్యాపారులు ఇతరులకు అద్దెకిచ్చి గుడ్విల్ పేరిట జేబులు నింపుకుంటున్నారు.
Found this helpful?
Share this story with your network