
హియరింగ్ ఫ్రక్రియను పక్కాగా నిర్వహించాలని తహసీల్దార్ రహీమొద్దీన్ తెలిపారు. సిర్పూరు(టి)లో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో నోటీసులు వచ్చిన వారికి హియరింగ్ ప్రక్రియలో సర్టిపికెట్లను పక్కాగా పరిశీలించాలని సూచించారు





