
Ketu transit Effects Telugu: వేద జ్యోతిషశాస్త్రంలో కేతువును నీడ గ్రహంగా పరిగణించినా, సింహరాశిలో దాని సంచారం కొన్ని రాశులకు విశేష ప్రయోజనాలను అందిస్తుంది. రాబోయే మూడు నెలల్లో ఆరు రాశుల వారికి నిలిచిపోయిన పనులు ప్రారంభం, కొత్త అవకాశాలు, ఆర్థిక మెరుగుదల, వృత్తి, వ్యాపార, ఆధ్యాత్మిక రంగాల్లో విజయాలు లభిస్తాయి. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులు ఈ మార్పుల వల్ల అత్యధికంగా లబ్ధి పొందుతాయి.
Found this helpful?