
ఇంటి అందాన్ని పెంచడానికే కాకుండా వాస్తు, ఫెంగ్ షుయ్ ప్రకారం సానుకూల శక్తిని పెంచడానికి మొక్కలు ఎంతగానో తోడ్పడతాయి. ఇంట్లో కొన్ని రకాల మొక్కలను సరైన దిశలో పెంచుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అలాంటి మొక్కల్లో అత్యంత ప్రాచుర్యం పొందినది రబ్బర్ ప్లాంట్. రబ్బర్ ప్లాంట్ను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, వాస్తు ప్రకారం దానిని ఏ దిశలో ఉంచాలో వివరంగా తెలుసుకుందాం.



