
Kamakshi Bhaskarla Graveyard: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొరతే లేదు. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌కు వచ్చే హీరోయిన్ల సంఖ్య నానాటికి పెరుగుతోంది. చేసిన సినిమాలు కొన్నే అయినా స్టార్ హీరోయిన్ రేంజ్లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాంటి కోవలోనే ఈ హీరోయిన్ కూడా ఉంది. ఆ హీరోయిన్ పేరు కామాక్షి భాస్కర్ల. ఆమె ప్రధానపాత్రలో నటించిన 'అగథ' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్లో నటి కామాక్షి కంటతడి పెట్టుకుంది
.