
మెన్స్ టీ20 ఐల్లో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సంచలన రికార్డు క్రియేట్ చేశాడు. టీమిండియా దిగ్గజం రోహిత్ శర్మను (4,231) దాటేసి అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 4,292 పరుగులతో ఆల్-టైమ్ అత్యధిక రన్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం బట్లర్ కంటే ముందు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (4,596) ఒక్కడే ఉన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు రిటైర్ కావడంతో బట్లర్ టాప్ స్పాట్ వైపు శరవేగంగా దూసుకెళ్తున్నాడు.
Found this helpful?
Share this story with your network